WNP: యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా విద్య, క్రీడలపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్లను శనివారం విడుదల చేసి, మత్తు రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఈఓ యాదయ్య, రెడ్ క్రాస్ చైర్మన్ పోతుల అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మత్తు పదార్థాలపై కలెక్టర్ సూచన


