SRCL: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న ఒక అకౌంటెంట్, ఒక ఏఎన్ఎం పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు డీఈవో జె. విజయసాగర్ తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లలోపు స్థానిక మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 3 వరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.
తెలంగాణ
కేజీబీవీల్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


