హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఉప సర్పంచుల పేర్లతో శిలాఫలకాలు వేయాలి'

MDK: మెదక్ పట్టణంలో జరిగిన ఉప సర్పంచుల ఫోరం భేటీకి రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ ముఖ్య అతిథిగా వచ్చారు. జ్యోతిబా ఫులే విగ్రహానికి నివాళులర్పించి, వచ్చే నెల 27న కరీంనగర్ బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అభివృద్ధి పనుల శిలాఫలకాలపై ఉప సర్పంచులు, వార్డు సభ్యుల పేర్లు చేర్చుతూ ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు.