MDK: మహాత్మ జ్యోతిబా ణూలే అసమానతలు తొలగించేందుకు ఎన్నో ఉద్యమాలు చేశారని డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాసి సంజీవ్ కొనియాడారు. ఇవాళ నిజాంపేటలో ఫూలే వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యున్నతికి పూలే చేసిన సేవలను గుర్తు చేశారు.
తెలంగాణ
'అసమానతలు తొలగించేందుకు ఎన్నో ఉద్యమాలు'


