హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి సాగు.. పోలీసుల దాడులు

NRML: తానూరు మండలం బెంబర్‌ గ్రామ శివారులో సుమారు రెండున్నర ఎకరాల్లో అంతర పంటగా గంజాయి పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆదేశాలతో  దాడులు నిర్వహించి గంజాయి మొక్కలతో పాటు ఎండిన ఆకులను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి.