హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫూలేకు బీసీ సంక్షేమ సంఘం ఘన నివాళి

KNR: సైదాపూర్ మండల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు పైడిపల్లి రవీందర్ గౌడ్ నేతృత్వంలో ఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఫూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు.