హనుమకొండ నగరంలోని చారిత్రక వేయి స్తంభాల రుద్రేశ్వరాలయంలో కార్తీక శుద్ధ పంచమి సందర్భంగా శనివారం సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 62 మంది దంపతులు వ్రతాల్లో పాల్గొనగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 21 కులాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
వైభవంగా కార్తీక వనభోజనాల కార్యక్రమం


