GDWL: జిల్లాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సత్వరమే పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. శనివారం IDOC మందిరంలో నిర్వహించిన జిల్లా దివ్యాంగుల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం నిబంధనలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు.
తెలంగాణ
దివ్యాంగుల సంక్షేమానికి పని చేయాలి: కలెక్టర్


