MBNR: మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు హెమంత్ (తండ్రి: రేఖ) అనే వ్యక్తి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పోలీసుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు. హెమంత్ ఆచూకీ కోసం ఎవరైనా మిస్సింగ్ ఫిర్యాదు చేసి ఉన్నా, ఆయన కుటుంబ సభ్యుల వివరాలు తెలిసినా వెంటనే వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను 8712659311 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
యువకుడి వివరాల కోసం పోలీసుల విజ్ఞప్తి


