ఉమ్మడి జిల్లా చేగుంట మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మహనీయుల చరిత్ర ఎగ్జిబిషన్‌ను ఇవాళ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. 307 మంది మహనీయుల జీవిత విశేషాలను తెలిపేలా ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమంటూ విద్యార్థులను ఆయన కొనియాడారు. కార్యక్రమంలో డీఈవో రాజు, ఎంఈవో నీరజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: విద్యార్థుల ప్రతిభకు ఎంపీ ప్రశంస


