ASF: కాగజ్ నగర్ పట్టణంలోని కాపువాడలో శనివారం 102 వాహనం ఉదయం నుంచి నిలిచివుంది. అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన ఈ వాహనం ఇలా నిలిచి పోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అత్యవసర సమయాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 102 వాహనాన్ని సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయించి వాహన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
తెలంగాణ
ఉదయం నుంచి రోడ్డుపై నిలిచిపోయిన 102 వాహనం


