హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేరాల దర్యాప్తుపై ఎస్పీ కీలక ఆదేశాలు

SRPT: జిల్లాలో ఈ ఏడాది 26 కేసుల్లో 44 మంది నేరస్తులకు శిక్షలు పడ్డాయి. హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, 11 మందికి జీవిత ఖైదు, బాలలపై అత్యాచార కేసుల్లో ఇద్దరికి 30 ఏళ్లకు పైగా జైలు శిక్షలు విధించారు. కేసుల దర్యాప్తులో పక్కా ఆధారాలు సేకరించి నేరస్తులకు శిక్షలు పడేలా పనిచేయాలని ఎస్పీ నరసింహ పోలీసు అధికారులకు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు.