ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల భవనం నుంచి పడి శనివారం వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల ప్రకారం కళాశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న భవనం మూడో అంతస్తుపై పనులు చేస్తుండగా చెందిన ఉత్తమ్ అనే మేస్త్రీ ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన మృతి చెందారు. మృతదేహన్ని ఆసుపత్రి తరలించారు.
తెలంగాణ
వైద్య కళాశాల భవనం నుంచి పడి వ్యక్తి మృతి


