హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం వ్యాఖ్యలపై రఘునందన్ రావు ఆగ్రహం

MDK: ప్రధాని మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీలను దుష్ట చతుష్టయంగా సీఎం రేవంత్ రెడ్డి విమర్శించడంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. అచ్చంపేట ర్యాలీలో సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఇవాళ మెదక్ కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి పాటుపడుతున్న నేతలపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు.