హైదరాబాద్: 28°C
తెలంగాణ

వార్డు సభ్యులకు హక్కులు కల్పించాలి

NLG: వార్డు మెంబర్లకు సముచిత గౌరవం, హక్కులు కల్పించాలని కోరుతూ తెలంగాణ వార్డు సభ్యుల ఫోరమ్ నల్గొండ మండల అధ్యక్షుడు భీమనపల్లి నాగేష్ ఆధ్వర్యంలో అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించాలని,అభివృద్ధి పనుల శిలాఫలకాలపై వార్డు మెంబర్ల పేర్లు ముద్రించాలని. నెలకు రూ.3,000 గౌరవ వేతనం, కుటుంబాలకు హెల్త్ కార్డులు, ఐడీ కార్డులు మంజూరు చేయాలని శనివారం MPDOను కోరారు.