హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏఎన్ఎం పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులకు దరఖాస్తు చేసుకున్న షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులు తమ ఏజెన్సీ ఏరియా లోకల్ ఎస్టీ సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులను సమర్పించాలని డీఎంహెచ్ఓ సాధన తెలిపారు. సంబంధిత అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులను కార్యాలయంలో డిసెంబర్ 4 లోపు అందజేయాలని సూచించారు. అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.