GDWL: మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మవారి దేవరాజు నియమితులయ్యారు. శనివారం గద్వాల పట్టణంలోని వాల్మీకి భవన్లో నిర్వహించిన MSF జిల్లా కమిటీ సమావేశంలో దేవరాజును జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ బుర్రి సతీష్ మాదిగ నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మాదిగ విద్యార్థుల సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు.
తెలంగాణ
MSF జిల్లా అధ్యక్షుడిగా దేవరాజు నియామకం


