ADB: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త రాజ్ కుమార్ మిట్టల్ (గోరే సెట్)ను అరెస్టు చేసినట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు. తన సోదరుడు సంజీవ్ కుమార్ మిట్టల్‌తో కలిసి బినామీ పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి, ఫోర్జరీ, ఛీటింగ్‌కు పాల్పడిన కేసులో గోరే సెట్‌ను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు శనివారం వెల్లడించారు. సంజీవ్ కుమార్ మిట్టల్ పరారీలో ఉన్నారని తెలిపారు.
తెలంగాణ
బినామీ ఖాతాలతో కోట్ల లావాదేవీలు.. వ్యాపారవేత్త అరెస్ట్


