హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాలో కోటి దీపోత్సవ కార్యక్రమం

KMR: కళ్యాణం కోసం, ధర్మరక్షణ కోసం, దేశరక్షణ కోసం జిల్లాలో రేపు భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనుంది. శ్రీ చండీ మహా యజ్ఞ సహిత శ్రీ మహా రుద్ర యజ్ఞం, కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ఈ యజ్ఞ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మహా ఆధ్యాత్మిక కార్యక్రమానికి కామారెడ్డి పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానం వేదిక కానుంది.