హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజాగర్జనను జయప్రదం చేయండి: సీపీఐ

NZB: మోడీ ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 29న హైదరాబాద్‌లో నిర్వహించే ప్రజాగర్జనను జయప్రదం చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం. సుధాకర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగిస్తున్నాయని కోటగల్లిలోని ఎన్.ఆర్. భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో విమర్శించారు.