RR: మహిళల అండాలను అక్రమంగా సేకరించి వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓయాసిస్ ఫెర్టిలిటీ నెట్‌వర్క్‌పై పోలీసులు చర్యలు చేపట్టారు. సద్గురు హెల్త్‌కేర్ COO ప్రతిక్ అనిల్ గగ్లానీ (44), మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రాజర్షి దేబ్ (53)లను సరోూర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో దేశవ్యాప్త నెట్వర్క్, రూ.487 కోట్ల ఆర్థిక లావాదేవీ జరిగింది.
తెలంగాణ
ఓయాసిస్ ఫెర్టిలిటీ అధికారుల అరెస్టు


