వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 60వ డివిజన్ వడ్డేపల్లి టీచర్స్ కాలనీలో సుమారు రూ.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు.
తెలంగాణ
VIDEO: ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే


