ADB: జిల్లాలో SI ప్రిలిమినరీ రాత పరీక్షకు నిమిషం నిబంధన కఠినంగా అమలులో ఉంటుందని, అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. పట్టణానికి దూరంగా ఉన్న 9 పరీక్షా కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు త్వరగా బయలుదేరాలని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
SI ప్రిలిమినరీ రాత పరీక్షకు నిమిషం నిబంధన ఎస్పీ


