హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా AILU మహాసభలు

నల్గొండ పట్టణంలోని UTF భవన్లో శనివారం AILU 12వ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటీల్, జిల్లా మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి చరణ్ తేజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తి ఎంతో పవిత్రమైనదని, AILU ఆధ్వర్యంలో అనేకమంది లాయర్లను తయారు చేయడం అభినందనీయమని అన్నారు.