SRD: తాను 21 సంవత్సరాల తర్వాత మాజీ మంత్రి హరీష్ రావును కలిశానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ జగ్గారెడ్డి నివాసానికి మాజీ మంత్రి హరీష్ రావు వచ్చారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. నా కూతురు పెళ్లికి పిలువలేకపోయానని, అందుకే కొడుకు పెళ్లికి హరీష్ రావును పిలిచినట్లు చెప్పారు. మా ఇద్దరి కలయికలో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు.
తెలంగాణ
21 సం.ల తర్వాత హరీష్ రావుని కలిశా: జగ్గారెడ్డి


