NZB: ఎస్జీఎఫ్ అండర్-14 బాలుర రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు సిరికొండ మండలం తూంపల్లి విద్యార్థులు ఆరుగురు ఎంపికయ్యారు. మారుతి, రణధీర్, విజయ్, దివాకర్, నిశ్వంత్, రిత్విక్ ఈనెల 28 నుంచి 30 వరకు వనపర్తిలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. ఎంపికైన విద్యార్థులను ఎంఈఓ పి. రాములు, ఇన్చార్జి హెచ్ఎం ఈ. మనోహర్, సర్పంచ్, ఉప సర్పంచ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు తూంపల్లి విద్యార్థులు


