SRPT: అనంతగిరి మండలం గొండ్రియాలలో జరుగుతున్న భూముల రీసర్వే పనులను కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ శనివారం పరిశీలించారు. సర్వేలో పారదర్శకత పాటిస్తూ, కొలతల్లో పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ కమలాకర్ పాల్గొన్నారు.
తెలంగాణ
భూ రీసర్వే పనులను పరిశీలించిన ఆర్డీవో


