NZB: జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని 27 ఏళ్ల తర్వాత నిజామాబాద్‌కు వచ్చానని తెలంగాణ రాష్ట్ర DGP సీవీ ఆనంద్ వెల్లడించారు. ఇక్కడ పనిచేసిన సమయంలో తనకు రెండవ కుమారుడు జన్మించాడని, జిల్లాతో అనుబంధం ఉండాలనే ఉద్దేశంతో నిజామాబాద్ నుంచి 'ని' అనే అక్షరం వచ్చేలా నిఖిల్ అని పేరు పెట్టినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
VIDEO: జిల్లా అనుబంధాన్ని గుర్తుచేసుకున్న DGP


