హైదరాబాద్: 28°C
తెలంగాణ

'క్షేత్రస్థాయిలో జనసేన బలోపేతానికి కృషి చేయాలి'

MBNR: దేవరకద్ర నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పిలుపునిచ్చారు. శనివారం దేవరకద్ర జనసేన ఇంఛార్జి గుడిబండ రవిగౌడ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజాసేవా స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.