GDWL: కేటిదొడ్డి మండలం నందిన్నెలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా MLA కృష్ణమోహన్ రెడ్డి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళా విద్య, బహుజనుల అభ్యున్నతికి జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. వారి ఆశయ సాధనకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఫూలే ఆశయాలను యువత కొనసాగించాలి: ఎమ్మెల్యే


