హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముధోల్‌లో బెల్ట్ షాపులపై చర్యలకు వినతి

NRML: ముధోల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని, వైన్ షాపుల పర్మిట్ రూముల్లో ఉదయం 7 గంటల నుంచే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని కోరారు.