MNCL: నస్పూర్ పరిధిలోని కృష్ణా నగర్ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. వ్యాధి నిరోధక టీకాలు పిల్లలకు ఆరోగ్య వరాలు అని.. ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పిల్లల వివరాలు సేకరించాలని తెలిపారు.
తెలంగాణ
వాక్సినేషన్ ప్రక్రియ పరిశీలించిన డీఎంహెచ్వో


