GDWL: కృష్ణా, తుంగభద్ర నదుల నడుమ కొలువైన గద్వాల జిల్లా ఎన్నో చారిత్రక, ఆధ్యాత్మిక విశేషాలకు నిలయం. సంస్థానాధీశులు నిర్మించిన గద్వాల కోట, అందులోని చెన్నకేశవ స్వామి ఆలయం నాటి శిల్పకళా వైభవానికి నిదర్శనాలు. అలాగే అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది.
తెలంగాణ
చారిత్రక వైభవం.. గద్వాల కోట, జమలాపురం ఆలయం


