GDWL: తెలంగాణ చేనేత కళకు జోగులాంబ గద్వాల జిల్లా పెట్టింది పేరు. ఇక్కడి కార్మికులు నేసే పట్టు, కాటన్ చీరలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. నాణ్యమైన జరీ, అద్భుతమైన కుట్టుపనితో కూడిన ఈ చీరలు ఒక చిన్న అగ్గిపెట్టెలో పట్టేంత మృదువుగా ఉండటం వీటి ప్రత్యేకత. జీఐ ట్యాగ్ పొందిన ఈ హస్తకళ ఎందరో నేతన్నలకు జీవనోపాధిని అందిస్తోంది.
తెలంగాణ
ప్రపంచ ఖ్యాతి పొందిన గద్వాల చేనేత చీరలు


