WGL: ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకమై రాజ్యాధికారం సాధించినప్పుడే పూలే ఆశయాలు నెరవేరతాయని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి అన్నారు. నల్లబెల్లిలో పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అగ్రకుల పార్టీల వెనకాల చీలిపోవద్దని, అన్నారు. భోజనం రాజ్యాధికారం కోసం కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ
పూలేకు ఘన నివాళి


