హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రైవేటు ఆస్పత్రుల దందా..

SDPT: జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనల ఉల్లంఘనలు పెరుగుతున్నాయి. అర్హతలేని వైద్యులు, కమీషన్ల దందాతో రోగుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటవల గజ్వేల్‌లో తనిఖీల్లో 17 ఆస్పత్రులు, మెడికల్ షాపుల్లో ఉల్లంఘనలు గుర్తించారు. అర్హత లేని వైద్యులతో చికిత్స చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి ధనరాజ్ హెచ్చరించారు.