హైదరాబాద్: 28°C
తెలంగాణ

తండ్రిని హత్య చేసిన కుమారుడు

SRPT: పాలకవీడు మండలం హనుమాయిగూడెం గ్రామంలో ఈరోజు ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో చిన్న కుమారుడు రమేష్ తన తండ్రిని హత్య చేసినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.