హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్‌లో గ్లోబల్ ఫార్మా కంపెనీల విస్తరణ

HYD: హైదరాబాద్ అంతర్జాతీయ ఫార్మా రంగానికి కీలక కేంద్రంగా మారుతోంది. ఈ మేరకు జీనోమ్ వ్యాలీతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో విదేశీ ఔషధ సంస్థలు పరిశోధన, తయారీ, టెక్నాలజీ కేంద్రాలను విస్తరిస్తున్నాయి. రెజెనెరాన్, ఆమ్‌ జెన్ వంటి అంతర్జాతీయ సంస్థల రాకతో పెట్టుబడులు పెరగడంతో పాటు ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయని నిపుణులు అంచనా.