హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన సదస్సు

PDPL: సుల్తానాబాద్‌ యాదవ్‌నగర్‌లో రైతులకు ఇవాళ వ్యవసాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో సాగునీటి కొరత ఏర్పడే అవకాశముందని మండల వ్యవసాయ అధికారి పైడితల్లి తెలిపారు. రైతులు వేరుశనగ, పెసర, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కౌన్సిలర్ ఉట్ల వరప్రదీప్, రైతులు పాల్గొన్నారు.