హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూలే విగ్రహానికి ఘన నివాళులు

SDPT: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను యువతరం ముందుకు తీసుకెళ్లాలని DHPS జిల్లా అధ్యక్షుడు బోనగిరి రూపేష్ పిలుపునిచ్చారు. ఇవాళ ఏఐఎఫ్ఎస్ బెజ్జంకి మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కులవివక్ష నిర్మూలన, మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం పూలే చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.