KMM: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ నెల 28,29,30 తేదీల్లో నిర్వహిస్తున్న ఏఐఎస్ఏ11వ ఆల్ ఇండియా జాతీయ మహాసభలకు ఖమ్మం జిల్లా నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ.. జాతీయ మహాసభల్లో విద్యారంగ సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలపై పోరాడతామన్నారు.
తెలంగాణ
AISA జాతీయ మహాసభలకు ఖమ్మం ప్రతినిధులు


