హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పేదల సొంతింటి కలకు మరో ముందడుగు'

HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు 480 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జయశంకర్ నగర్‌లో ఇళ్ల స్థలాన్ని, డిసెంబర్ 1న జరిగే భూమిపూజ, పట్టాల పంపిణీ ఏర్పాట్లను ఎమ్మెల్యే శ్రీగణేష్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాన్ని పారదర్శకంగా, నాణ్యతతో పూర్తి చేస్తామని తెలిపారు.