MDCL: ఘట్కేసర్ యమ్నంపేట్ ఎంపీపీఎస్ పాఠశాలలో మేడిపల్లి షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలు, మానవ అక్రమ రవాణా, బాల్యవివాహాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, డ్రగ్స్ దుష్ప్రభావాలు, మహిళలు, బాలల భద్రతపై విద్యార్థులకు వివరించారు. సాయం కోసం 112 లేదా 8712662111 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
విద్యార్థులకు షీ టీమ్స్ అవగాహన


