NGKL: వంగూర్ మండలం కోనేటిపురం గ్రామ ప్రజలు తపాలా శాఖ పొదుపు పథకాల్లో చేరాలని గ్రామ జీపీవో సుష్మ గురువారం కోరారు. తపాలా శాఖలో ఆదాయం, వయస్సు, ఆసక్తికి అనుగుణంగా ఆకర్షణీయమైన పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పథకాల వివరాలు తెలుసుకుని ఖాతాలు ప్రారంభించేందుకు తపాలా శాఖను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
'పొదుపు పథకాలను సద్వినియోగం చేసుకోండి'


