MNCL: ఆదిలాబాద్‌లో జరగనున్న పోలీస్ ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ మంచిర్యాల డిపో నుంచి ప్రత్యేక బస్సు (సూపర్ లగ్జరీ) ఏర్పాటు చేసినట్లు మేనేజర్ నరేష్ కుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం 4.45 గంటలకు బస్సు బయలుదేరుతుందని, అప్ అండ్ డౌన్ టికెట్ల బుకింగ్ కోసం www.tgsrtcbus.in వెబ్ సైట్ లో సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
ఎస్ఐ ప్రిలిమ్స్ అభ్యర్థులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు


