WGL: హన్మకొండకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం నిట్ గెస్ట్‌హౌస్‌లో గవర్నర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం కొద్దిసేపు గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా ముచ్చటించారు. గవర్నర్ పర్యటనకు సంబంధించి ఆత్మీయ పలకరింపులు చేసుకున్నారు.
తెలంగాణ
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసిన MLA


