HYD: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వైద్య చికిత్స కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.18.76 లక్షలు మంజూరు చేసింది. HYD అపోలో ఆసుపత్రిలో అక్టోబర్లో నిర్వహించిన ప్రత్యేక వైద్య ప్రక్రియలకు సంబంధించిన రెండు బిల్లులకు నవంబర్ 27న జీవో ఆర్టీ నంబర్ 612 ద్వారా ఆమోదం తెలిపింది. ఉద్యోగుల పెండింగ్ వైద్య బిల్లుల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం చర్చనీయాంశమైంది.
తెలంగాణ
మంత్రి వైద్యానికి రూ.18.76 లక్షలు మంజూరు


