హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డ్రైనేజీ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి'

KMR: ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని 10వ వార్డులో రూ.10 లక్షలతో చేపడుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. MLA మదన్ మోహన్ సహకారంతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పనులు చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.