MBNR: పట్టణంలోని మెట్టుగడ్డలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ. సంజీవ్ ముదిరాజ్ ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కులవివక్ష నిర్మూలన, మహిళా విద్య, సామాజిక న్యాయం కోసం ఫూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'ఫూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి'


