హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమరచింతలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

WNP: అమరచింత పట్టణంలోని తహశీల్దారు కార్యాలయం వద్ద శనివారం కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రేషన్ సరుకులు సులభంగా పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్డులను పంపిణీ చేసిందని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ అన్నారు.